India have played 107 matches since 2006 and have won 68 games in the period. They have dropped 36 matches along that which makes their win percentage 65.23.Pakistan, number 1 ranked in the world in t20. their winning percentage is 65.10. However, india despite their dominance
#indvspak
#teamindia
#t20I
#T20winningpercentage
#indvsaus

చెన్నై వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో పర్యాటక వెస్టిండిస్ జట్టు టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీ20ల్లో తన విజయాల సంఖ్యను భారత జట్టు మరింతగా పెంచుకుంది.